Gold and Silver Price: మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

గత కొన్ని రోజులుగా రెక్కలు వచ్చినట్లు దూసుకెళ్లిన పసిడి ధరలు.. నిన్న కొంతమేర దిగివచ్చాయి. కానీ, నేడు మరోసారి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో గురువారం(2వ తేదీ, ఫిబ్రవరి) తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold and Silver Price: మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us

|

Updated on: Feb 02, 2023 | 5:58 AM

బంగారం, వెండి లోహాల కొనుగోలుకు భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ప్రస్తుతం బంగారాన్ని ఓ పెట్టుబడిగా భావిస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. దీంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. గత కొన్ని రోజులుగా రెక్కలు వచ్చినట్లు దూసుకెళ్లిన పసిడి ధరలు.. నిన్న కొంతమేర దిగివచ్చాయి. కానీ, నేడు మరోసారి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో గురువారం(2వ తేదీ, ఫిబ్రవరి) తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

అంతర్జాతీయంగా బంగారం.. వెండి ధరలు పెరిగడంతో.. దేశీయంగానూ కొంతమేర పెరిగి, వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.

ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 మేర పెరిగి.. రూ.53,000కు చేరుకుంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.550 మేర పెరిగి.. రూ.57,870 వద్ద కొనసాగుతోంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్‌లో కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 53,150కు చేరుకుంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.57,980 వద్ద కొనసాగుతోంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,000 ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 57,820లు ఉంది.

చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,150 ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 59,070లు ఉంది.

వెండి ధరలు: బంగారం బాటలో వెండి కూడా నడుస్తోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.1000లు పెరిగింది. దీంతో ప్రస్తుతం వెండి ధర రూ.73,300 వద్ద కొనసాగుతుంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లో కొనసాగుతున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300కు చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లు..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం

కేవలం 25 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. ఆ ప్లేయర్ 29 సిక్సర్లతో.!

లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో