Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి పండగే.. ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేట్. ఒక్క రోజులోనే తులంపై ఎంతంటే..
బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గముముఖం పడుతున్నాయి. తులం గోల్డ్ రేటు రూ. 60 వేలకు చేరువకావడం పక్కా అనుకుంటున్న సమయంలో క్రమంగా తగ్గడం గోల్డ్ లవర్స్‌కి ఊరటనిస్తోంది. వరుసగా 5వ రోజు బంగారం ధర తగ్గడం విశేషం. ఆదివారం తులం గోల్డ్‌పై ఏకంగా..
బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గముముఖం పడుతున్నాయి. తులం గోల్డ్ రేటు రూ. 60 వేలకు చేరువకావడం పక్కా అనుకుంటున్న సమయంలో క్రమంగా తగ్గడం గోల్డ్ లవర్స్‌కి ఊరటనిస్తోంది. వరుసగా 5వ రోజు బంగారం ధర తగ్గడం విశేషం. ఆదివారం తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 330 తగ్గింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ఎత్తున బంగారం ధర తగ్గడం ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదివారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,330 ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180 ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,840 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,230గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180 ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180 ఉంది.
* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,180గా ఉంది.
వెండి కూడా బంగారం బాటలోనే..
వెండి కూడా బంగారంలో దారిలోనే నడుస్తోంది. ఆదివారం దేశ వ్యాప్తంగా వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కేజీ సిల్వర్‌పై ఏకంగా రూ. 800 తగ్గడం విశేషం. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎలా ఉందంటే.. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,500కాగా, ముంబైలో రూ. 67,500 , బెంగళూరులో రూ. 70,000 , చెన్నైలో రూ. 70,000 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,000 విజయవాడలో, విశాఖపట్నంలో రూ. 70,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..