Gold & Silver Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. మళ్లీ భారీగా పెరిగిన ధరలు.. హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..

Gold & Silver Price Today (23-07-2022): బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్‌. నిన్న భారీగా తగ్గిన ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల క్యారెట్ల బంగారం ధర రూ.400 మేర పెరగ్గా, అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 440 మేర పెరిగింది.

Gold & Silver Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. మళ్లీ భారీగా పెరిగిన ధరలు.. హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price Today

Updated on: Jul 23, 2022 | 6:27 AM

Gold & Silver Price Today (23-07-2022): బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్‌. నిన్న భారీగా తగ్గిన ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల క్యారెట్ల బంగారం ధర రూ.400 మేర పెరగ్గా, అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 440 మేర పెరిగింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది. అయితే వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కేజీ వెండిపై రూ. 200 తగ్గి రూ. రూ.55, 400కు చేరుకుంది. మరి ఈరోజు (జులై 23) మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,400గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.50,620పలుకుతోంది
☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద కొనసాగుతోంది.

☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670పలుకుతోంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.50,620 పలుకుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.50,620కు లభిస్తోంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద ఉంది.

తగ్గిన వెండి ధరలు..
ఇక శనివారం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.61,600గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరకు వెండి లభిస్తోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ. 55,400 పలుకుతోంది.

గమనిక:
బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us