AC: ఏసీ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? ఇలాంటి ఆఫర్‌ ఎప్పటికీ రాదు..

అయితే ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్‌పై భారీ సేల్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏసీలపై కూడా ఏకంగా 40 శాతం కంటే ఎక్కువగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు...

AC: ఏసీ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? ఇలాంటి ఆఫర్‌ ఎప్పటికీ రాదు..
Ac Sale
Follow us

|

Updated on: May 04, 2024 | 4:09 PM

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇంట్లో కూర్చున్నా వేడికి తట్టుకోలేని పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది ఏసీలు, కూలర్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. కూలర్స్‌తో పోల్చితే ఏసీలు ఎక్కువల చల్లదనాన్ని అందిస్తాయని తెలిసిందే. అయితే ధర విషయంలో భయపడి ఏసీ కొనుగోలు ఆలోచనను విమరించుకుంటారు.

అయితే ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్‌పై భారీ సేల్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏసీలపై కూడా ఏకంగా 40 శాతం కంటే ఎక్కువగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీపై లభిస్తున్న ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కంపెనీ వోల్టాస్‌ ఏసీపై డిస్కౌంట్‌ లభిస్తోంది. వోల్టాస్‌ 1.5 టన్‌ ఏసీ ధర లాంచింగ్ సమయంలో రూ. 62,000గా ఉండేది. అయితే ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఈ ఏసీపై ఏకంగా 49 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఏసీని కేవలం రూ. 31,990కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేవు. కొనుగోలు సమయంలో అమెజాన్‌ పే ఐసీసీఐసీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ను పొందొచ్చు.

అలాగే పాత ఏసీలను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా కూడా డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఈ ఆఫర్‌తో ఏసీపై అదనంగా రూ. 3,750 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఏసీని రూ. 29 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్‌లో భాగంగా ఈ ఏసీపై ఇన్స్టాలేషన్‌లను కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే ఏడాది పాటు కేర్‌ వారంటీని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles