ఇలా చేస్తే విమాన టికెట్లు వెరీ చీప్.. ఎవ్వరైనా ఫ్లైట్ జర్నీ చేయొచ్చు!

17-05-2024

Ravi Kiran

ప్రతీ ఒక్కరికి విమానంలో ప్రయాణించాలని ఉంటుంది. అయితే విమాన టికెట్లు కొనడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి.. సామాన్యులకు ఇది కొంచెం కష్టమే. మరి విమాన టికెట్లు చీప్‌గా దొరికితే.. అదెలాగో చూద్దాం. 

చీప్‌గా విమానం టికెట్లు ఇలా..

విమానంలో ప్రయాణించడానికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సిన పని లేదు. చీప్‌గా విమాన టికెట్లు దొరికే మార్గం ఉంది.

చీప్‌గా విమానం టికెట్లు ఇలా..

మేము చెప్పేబోయే ఈ కొన్ని టిప్స్ మీరు కూడా పాటిస్తే.. ఈజీగా విమాన టికెట్లను వెరీ చీప్‌గా కొనవచ్చు. మరి అదెలా..

చీప్‌గా విమానం టికెట్లు ఇలా..

దాదాపుగా ఏ రంగానికి చెందిన ఉద్యోగస్తులైనా.. తమ ప్రయాణాన్ని శుక్ర, ఆదివారాల్లో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటారు. పైగా అది కూడా వీకెండ్ కావడంతో.. విమాన టికెట్ ధరలు కాస్ట్లీగా ఉంటాయి.

చీప్‌గా విమానం టికెట్లు ఇలా..

అలా కాకుండా మీ ప్రయాణాన్ని మంగళ, బుధ, గురు వారాల్లో ఉండేలా చూసుకుంటే.. తక్కువ ధరకే టికెట్‌ లభించే అవకాశం ఉంటుంది.

చీప్‌గా విమానం టికెట్లు ఇలా..

మీరు వివిధ వెబ్ సైట్‌లలో విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి అగ్రిగేటర్ వెబ్ సైట్‌ని ఉపయోగించవచ్చు.

చీప్‌గా విమానం టికెట్లు ఇలా..

అలాగే ఏదైనా సైట్‌లో మీ వ్యాలెట్, కార్డుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో లేదో అన్నది తనిఖీ చేయండి. అలాగే విమాన టికెట్ ధర తగ్గించడానికి ఉపయోగపడే కూపన్ ఉంటే చెక్ చేయండి.

చీప్‌గా విమానం టికెట్లు ఇలా..

మీరు వెళ్లే ప్రయాణం పగటిపూట, అలాగే రాత్రిపూట కన్నా.. తెల్లవారుజామున ఉండేలా చూసుకోండి. పగలు నడిచే విమానాల కన్నా వేకువజామున నడిచే విమానాల టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి.

చీప్‌గా విమానం టికెట్లు ఇలా..

అలాగే ఆ సమయంలో మీకు కావాల్సిన సీటు, అదనపు సౌకర్యాలు దొరుకుతాయి. మరి లేట్ ఎందుకు ఈ టిప్స్ ఫాలో అయ్యి.. మీరూ విమాన ప్రయాణం చేసి.. తక్కువ ధరకు టికెట్ కొని డబ్బును ఆదా చేసుకోండి. 

చీప్‌గా విమానం టికెట్లు ఇలా..