AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMart: డీమార్ట్ బంపర్ ఆఫర్స్.. వేసవి సెలవుల షాపింగ్ ఇక మీ బడ్జెట్‌లోనే.. ఒకటి కొంటే ఒకటి ఉచితం!

DMart Summer Holiday Sale: కిరాణా సామాగ్రిపై ఎంఆర్‌పీ కంటే దాదాపు 50% వరకు తగ్గింపు లభిస్తోంది. కూల్ డ్రింక్స్, పానీయాలపై కూడా ప్రత్యేక రాయితీలు కొనసాగుతున్నాయి. ఈ వేసవిలో మీ బడ్జెట్‌ను దాటకుండా షాపింగ్ చేయాలనుకుంటే డీమార్ట్ మీకు సరైన వేదిక.

DMart: డీమార్ట్ బంపర్ ఆఫర్స్.. వేసవి సెలవుల షాపింగ్ ఇక మీ బడ్జెట్‌లోనే.. ఒకటి కొంటే ఒకటి ఉచితం!
Dmart
Subhash Goud
|

Updated on: May 03, 2026 | 6:22 PM

Share

DMart Summer Holiday Sale: మధ్యతరగతి ప్రజల షాపింగ్ అడ్డా డీమార్ట్ (DMart). వేసవి సెలవుల సందర్భంగా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కిరాణా సామాగ్రి నుంచి మొదలుకొని లగేజీ బ్యాగులు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నింటిపై అదిరిపోయే డీల్స్ అందిస్తోంది.

సెలవుల షాపింగ్ కోసం ప్రత్యేక ఆఫర్లు:

వేసవి సెలవుల్లో ప్రయాణాలు చేసే వారి కోసం లగేజీ బ్యాగులు, ట్రాలీ బ్యాగులపై డీమార్ట్ భారీ తగ్గింపునిస్తోంది.

ట్రాలీ బ్యాగులు: వీటి ధరలు కేవలం రూ.1799 నుంచే ప్రారంభమవుతున్నాయి. అలాగే కాలేజీ బ్యాగులు కూడా తక్కువలోనే లభిస్తున్నాయి. విద్యార్థుల కోసం స్టైలిష్ బ్యాగులు రూ.699 ప్రారంభ ధరతో లభిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆట వస్తువులు: పిల్లల కోసం టాయ్స్, ఆట వస్తువుల ఎంఆర్‌పీ (MRP)పై కనీసం 12% తగ్గింపు లభిస్తోంది.

వేసవి ప్రత్యేక వస్తువులు:

ఎండల తీవ్రత దృష్ట్యా నీళ్ల బాటిళ్లు, ఐస్ క్రీమ్ ట్రేలు, కూలర్లు వంటి వేసవి అవసరమైన వస్తువులను డీమార్ట్ అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చింది. ఇక దుస్తులపై కూడా భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మార్కెట్ ధరలతో పోలిస్తే డీమార్ట్‌లో వస్త్రాల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక చిన్నపిల్లల దుస్తులు కేవలం ₹149 నుంచే ప్రారంభం అవుతుండగా, పెద్దల దుస్తులు రూ.199 ప్రారంభ ధరతో కాటన్, లేత రంగు దుస్తులు అందుబాటులో ఉన్నాయి.

ఒకటి కొంటే ఒకటి ఫ్రీ (Buy 1 Get 1 Free):

డీమార్ట్ ఈసారి కొన్ని బ్రాండెడ్ వస్తువులపై ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ ఆఫర్ ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకుంటోంది:

  • డవ్ (Dove) హెయిర్ ఫాల్ రెస్క్యూ షాంపు.
  • పార్క్ అవెన్యూ పర్ఫ్యూమ్ స్ప్రేలు.
  • సబ్బులు: డర్మీ కూల్ మెంతోల్, లిరిల్ లైమ్ రష్ సోపులపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. అలాగే స్నాక్స్‌ ఐటమ్స్‌పైతో పాటు మరికొన్ని వస్తువులను కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా అందిస్తున్నారు.

కిరాణా సామాగ్రిపై ఎంఆర్‌పీ కంటే దాదాపు 50% వరకు తగ్గింపు లభిస్తోంది. కూల్ డ్రింక్స్, పానీయాలపై కూడా ప్రత్యేక రాయితీలు కొనసాగుతున్నాయి. ఈ వేసవిలో మీ బడ్జెట్‌ను దాటకుండా షాపింగ్ చేయాలనుకుంటే డీమార్ట్ మీకు సరైన వేదిక.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు? రూ.2,000 మీ అకౌంట్‌లో పడాలంటే ఈ పనులు తప్పనిసరి!

ఇది కూడా చదవండి: Summer Tips: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలా? పైకప్పుపై ఈ చిన్న పని చేయండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వేసవి సెలవుల షాపింగ్ ఇక మీ బడ్జెట్‌లోనే.. ఒకటి కొంటే ఒకటి ఉచితం!
వేసవి సెలవుల షాపింగ్ ఇక మీ బడ్జెట్‌లోనే.. ఒకటి కొంటే ఒకటి ఉచితం!
దానవీరశూరకర్ణలో ANR ఎందుకు నటించలేదంటే..?
దానవీరశూరకర్ణలో ANR ఎందుకు నటించలేదంటే..?
ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఒక్క ఎఫైర్‌తో కెరీర్ క్లోజ్..
ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఒక్క ఎఫైర్‌తో కెరీర్ క్లోజ్..
ఆ నలుగురికి ఇదే తొలి, చివరి సీజన్.. ఇలా హ్యాండిస్తారా..?
ఆ నలుగురికి ఇదే తొలి, చివరి సీజన్.. ఇలా హ్యాండిస్తారా..?
మజ్జిగ లో ఊరబెట్ట పనిలేకుండా.. సంవత్సరం నిల్వ ఉండే చల్ల మిరపకాయలు
మజ్జిగ లో ఊరబెట్ట పనిలేకుండా.. సంవత్సరం నిల్వ ఉండే చల్ల మిరపకాయలు
ఎవరూ లేని ఇంట్లో రాత్రి అదేపనిగా వెలుగుతున్న లైట్స్.. కట్‌చేస్తే.
ఎవరూ లేని ఇంట్లో రాత్రి అదేపనిగా వెలుగుతున్న లైట్స్.. కట్‌చేస్తే.
అరగంటలో చేసుకోగలిగే స్పెషల్ చికెన్ ఫ్రై- స్పెషల్ రైస్..
అరగంటలో చేసుకోగలిగే స్పెషల్ చికెన్ ఫ్రై- స్పెషల్ రైస్..
సిద్దిపేట జిల్లాలో రక్తమోడిన రహదారులు..!
సిద్దిపేట జిల్లాలో రక్తమోడిన రహదారులు..!
పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు? రూ.2,000 రావాలంటే ఈ పనులు తప్పనిసరి
పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు? రూ.2,000 రావాలంటే ఈ పనులు తప్పనిసరి
విద్యార్ధుల హాస్టళ్లలో ఫ్యాన్‌లకు పంజరాలు.. నెట్టింట జోకుల రచ్చ!
విద్యార్ధుల హాస్టళ్లలో ఫ్యాన్‌లకు పంజరాలు.. నెట్టింట జోకుల రచ్చ!