AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Games: కేంద్రం కీలక నిర్ణయం.. మూడు రకాల ఆన్‌లైన్ గేమ్‌ల నిషేధానికి రంగం సిద్ధం

ఇందుకోసం ప్రభుత్వం బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి తొలిసారిగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విషయాలను తెలిపారు. ఆన్ లైన్ గేమ్స్ లో మొదటిది బెట్టింగ్‌తో కూడిన గేమ్స్ , రెండవది, వినియోగదారుకు హాని కలిగించేవి, మూడవది, వ్యాసనపరులుగా..

Online Games: కేంద్రం కీలక నిర్ణయం.. మూడు రకాల ఆన్‌లైన్ గేమ్‌ల నిషేధానికి రంగం సిద్ధం
Online Games
Subhash Goud
|

Updated on: Jun 13, 2023 | 3:52 PM

Share

ఇందుకోసం ప్రభుత్వం బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి తొలిసారిగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విషయాలను తెలిపారు. ఆన్ లైన్ గేమ్స్ లో మొదటిది బెట్టింగ్‌తో కూడిన గేమ్స్ , రెండవది, వినియోగదారుకు హాని కలిగించేవి, మూడవది, వ్యాసనపరులుగా మార్చే గేమ్స్ ఇలా మూడురకాల కేటగిరీలుగా విభజించారు. ఆటలో ఈ కేటగిరీలు ఏవైనా కనిపిస్తే, అవి నిషేధానికి గురవుతాయి. నిబంధనలను నోటిఫై చేసిన తర్వాత మూడు నెలల్లో స్వీయ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

ఆన్‌లైన్ గేమ్‌లను ఉపయోగించి..

ఆన్‌లైన్ గేమ్‌లను ఉపయోగించి యువకులను చట్టవిరుద్ధంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న రాకెట్‌ను ఘజియాబాద్ పోలీసులు ఇటీవల ఛేదించిన నేపథ్యంలో కొన్ని ఆన్‌లైన్ గేమ్‌లపై కేంద్రం చర్యలు చేపట్టింది. అలాంటి గేమ్‌లపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది. బద్దో అలియాస్ షానవాజ్ ఖాన్ ద్వారా ప్రభావితమై తన కొడుకు ఇస్లాం మతంలోకి మారాడని ఘజియాబాద్‌లోని ఓ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా మత మార్పిడులు జరుగుతున్నాయన్న అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ఇలాంటి గేమ్‌లను నిషేధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఫ్రేమ్‌వర్క్‌పై కసరత్తు చేస్తోందని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాన్, ఘజియాబాద్‌లోని ఒక మసీదు మతాధికారిపై ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి