భారత్‌నెట్ ద్వారా లక్ష గ్రామపంచాయితీల అనుసంధానం..

ఇక భారత్ నెట్ ద్వారా లక్ష గ్రామ పంచాయితీలను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. భారత్ నెట్‌ కోసం.. రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి జిల్లాను ఎగుమతులకు అనువైన హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఎగుమతి దారులకు అనువుగా సుంకాలకు సంబంధించి డిజిటల్ రీఫండ్ సౌకర్యాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ మెంట్ క్లియరన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి కొత్తపథకం తీసుకురానున్నట్లు తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఎజెన్సీ ఏర్పాటుకు ఆమె హామీ ఇచ్చారు. […]

భారత్‌నెట్ ద్వారా లక్ష గ్రామపంచాయితీల అనుసంధానం..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2020 | 1:02 PM

ఇక భారత్ నెట్ ద్వారా లక్ష గ్రామ పంచాయితీలను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. భారత్ నెట్‌ కోసం.. రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి జిల్లాను ఎగుమతులకు అనువైన హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఎగుమతి దారులకు అనువుగా సుంకాలకు సంబంధించి డిజిటల్ రీఫండ్ సౌకర్యాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ మెంట్ క్లియరన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి కొత్తపథకం తీసుకురానున్నట్లు తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఎజెన్సీ ఏర్పాటుకు ఆమె హామీ ఇచ్చారు. కంపెనీల చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!