బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు శుభవార్త

ప్రభుత్వ రంగ‌ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తమ‌ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు గొప్ప శుభవార్త తెలిపింది. తమ‌ ల్యాండ్‌లైన్ ఖాతాదారులందరికీ ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించున్నట్టు ప్రకటించింది. ఇన్‌స్టాలేషన్ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన బీఎస్ఎన్ఎల్ రోజుకు 5జీబీ డౌన్‌లోడ్ కోటాను 10 ఎంబీపీఎస్ వేగంతో అందిస్తున్నట్లు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఈ ఆఫర్ కోసం తమ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి టోల్‌ఫ్రీ నంబరు 18003451504కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.

Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 8:25 PM

ప్రభుత్వ రంగ‌ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తమ‌ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు గొప్ప శుభవార్త తెలిపింది. తమ‌ ల్యాండ్‌లైన్ ఖాతాదారులందరికీ ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించున్నట్టు ప్రకటించింది. ఇన్‌స్టాలేషన్ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన బీఎస్ఎన్ఎల్ రోజుకు 5జీబీ డౌన్‌లోడ్ కోటాను 10 ఎంబీపీఎస్ వేగంతో అందిస్తున్నట్లు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఈ ఆఫర్ కోసం తమ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి టోల్‌ఫ్రీ నంబరు 18003451504కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!