AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 10 am

 1. ఇవాళ రాత్రి 9 గం.లకు “మేన్ వర్సెస్ వైల్డ్” ప్రధాని మోదీ సాహసాలు ప్రధాని మోదీ, బేర్ గ్రిల్‌తో కలిసి చేసిన ” మేన్ వర్సెస్ వైల్డ్” జర్నీ ఇవాళ డిస్కవరీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతుంది. మొత్తం 180 దేశాల్లో ఈ వీరిద్దరి వైల్డ్ లైఫ్ జర్నీ వీక్షించనున్నారు..Read More 2. మరో కుట్రకు ప్లాన్ చేశారా? ఐబీ హెచ్చరికలు ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడులు జరిగే […]

టాప్ 10 న్యూస్ @ 10 am
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 12, 2019 | 10:09 AM

Share

 1. ఇవాళ రాత్రి 9 గం.లకు “మేన్ వర్సెస్ వైల్డ్” ప్రధాని మోదీ సాహసాలు

ప్రధాని మోదీ, బేర్ గ్రిల్‌తో కలిసి చేసిన ” మేన్ వర్సెస్ వైల్డ్” జర్నీ ఇవాళ డిస్కవరీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతుంది. మొత్తం 180 దేశాల్లో ఈ వీరిద్దరి వైల్డ్ లైఫ్ జర్నీ వీక్షించనున్నారు..Read More

2. మరో కుట్రకు ప్లాన్ చేశారా? ఐబీ హెచ్చరికలు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయా? అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారీ దాడులు జరిపే అవకాశాలున్నట్టుగా బలమైన సమాచారం ఉంది…Read More

3. ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగ.. త్యాగానికి ప్రతీక..

పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చారిత్రాత్మక మసీదుల్లో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయా దేశాల ప్రముఖులు పాల్గొన్నారు…Read More

4. ముంచెత్తుతున్న వరదలు.. కేరళలో 65 మంది సజీవ సమాధి?

దేశవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జనం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వరద కల్లోలంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి…Read More

5. నేడు కాంచీపురానికి సీఎం కేసీఆర్..

నేడు సీఎం కేసీఆర్ తమిళనాడులోని కాంచీపురానికి వెళ్లనున్నారు. 40 సంవత్సరాలకు ఒకసారి 40 రోజులపాటు దర్శనభాగ్యం కలిగించే అత్తి వరదరాజ పెరుమాళ్‌ను సందర్శించుకోనున్నారు…Read More

6. ఆరెస్సెస్‌‌కు నాజీలే స్ఫూర్తి..ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దుని విపరీతంగా వ్యతిరేకిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. బీజేపీ,  ఆరెస్సెస్‌పై విరుచుకుపడ్డారు…Read More

7. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసిన ఇండియా

ఢిల్లీ-అట్టారీ-లాహోర్‌ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ను భారత్‌ రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర భారతీయ రైల్వే ఆదివారం ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని..Read More

8. కశ్మీర్‌లో కొత్తగా 300 టెలిఫోన్‌ బూత్‌లు!

కశ్మీర్‌లో 300 టెలిఫోన్‌ బూత్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు తమ బంధువులతో మాట్లాడుకునేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం ఆదివారం తెలిపింది…Read More

9. ఆ స్థానానికి శ్రేయాస్ అయ్యర్ సరైనోడు – గంభీర్

టీమిండియాకు నెంబర్ 4 స్థానం ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్య. ఈ స్థానంలో ఎంతోమంది ఆటగాళ్లను ట్రై చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఈ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను బ్యాటింగ్‌కు పంపితే…Read More

10. Sahoo Trailer: ప్రభాస్ క్రేజ్‌కు.. యూట్యూబ్ బ్లాస్ట్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ రిలీజైన సంగతి తెలిసిందే. ట్రైలర్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది…Read More

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న