కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ఇంట్లో పోలీసుల సోదాలు

కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో టీడీపీ ఎమ్మెల్సీ.. జూపూడి ప్రభాకర్ రావు‌ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు జూపూడి ఇంటి వెనుక నుంచి డబ్బుల మూటలతో పారిపోతున్న ఇద్దరిని టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. అనంతరం క్యాష్‌ సహా ఇద్దరు నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూపూడి దళిత ద్రోహి ఎన్నికల వేళ డబ్బుల కట్టల బయటపడంతో అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూపూడిని వెంటనే […]

కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ఇంట్లో పోలీసుల సోదాలు
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 8:31 PM

కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో టీడీపీ ఎమ్మెల్సీ.. జూపూడి ప్రభాకర్ రావు‌ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు జూపూడి ఇంటి వెనుక నుంచి డబ్బుల మూటలతో పారిపోతున్న ఇద్దరిని టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. అనంతరం క్యాష్‌ సహా ఇద్దరు నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జూపూడి దళిత ద్రోహి

ఎన్నికల వేళ డబ్బుల కట్టల బయటపడంతో అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూపూడిని వెంటనే అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్‌ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. జూపూడి దళిత ద్రోహి అంటూ ఆయన నివాసం ఎదుట నిరసనకు దిగారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..