శ్రీలంకలో ఉగ్రదాడిని ఖండించిన రాహుల్ గాంధీ

|

Apr 21, 2019 | 4:33 PM

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీలంకలో ఉగ్రదాడిని ఖండించారు. లంకలో పేలుళ్లు తనను తీవ్రంగా కలచివేశాయని అన్నారు. మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.కాగా ఈ దాడుల్లో ఇప్పటికే 185 మంది మరణించారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో సంఘటనా స్థలాలు దద్దరిల్లుతున్నాయి. కాగా ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. I’m saddened & disturbed by reports of multiple bomb blasts in #Colombo […]

శ్రీలంకలో ఉగ్రదాడిని ఖండించిన రాహుల్ గాంధీ
Follow us on

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీలంకలో ఉగ్రదాడిని ఖండించారు. లంకలో పేలుళ్లు తనను తీవ్రంగా కలచివేశాయని అన్నారు. మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.కాగా ఈ దాడుల్లో ఇప్పటికే 185 మంది మరణించారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో సంఘటనా స్థలాలు దద్దరిల్లుతున్నాయి. కాగా ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.