ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్ట్‌లకు మరోసారి బ్రేక్‌

హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ల్యాబు‌ల్లో కరోనా టెస్ట్‌లకు మరోసారి బ్రేక్ పడింది. నాలుగు రోజుల పాటు ప్రైవేట్‌ ల్యాబుల్లో టెస్టులు బంద్ చేయనున్నారు.

ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్ట్‌లకు మరోసారి బ్రేక్‌
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 11:41 AM

హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ల్యాబు‌ల్లో కరోనా టెస్ట్‌లకు మరోసారి బ్రేక్ పడింది. నాలుగు రోజుల పాటు ప్రైవేట్‌ ల్యాబుల్లో టెస్టులు బంద్ చేయనున్నారు. ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం శానిటైజేషన్ కోసం ల్యాబుల్లో కరోనా టెస్టులను నిలిపివేశారు. ఈ సందర్భంగా రిపోర్టుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో కరోనా టెస్టుల సేకరణ, టెస్టింగ్‌లపై ల్యాబ్‌ సిబ్బంది ట్రైనింగ్ అప్‌డేట్‌ చేయనున్నారు. ఇక ప్రభుత్వ ల్యాబ్‌ల్లో యథావిథిగా కొనసాగుతున్న శ్యాంపిల్ సేకరణ కొనసాగనుంది. కాగా తెలంగాణలో ఇప్పటివరకు 80వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 17వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్

వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు

పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..

ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..

మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు

ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..

సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..