బోయింగ్‌ షాకింగ్‌ నిర్ణయం..737 విమానాల తయారీకి బ్రేక్‌

అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ బోయింగ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి  737- మ్యాక్స్ జెట్ విమానాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రెండు ప్రమాదాల తర్వాత భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో ఆలస్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది బోయింగ్. ఈ ఏడాది ఇండోనేసియా, ఇథియోపియాలో జరిగిన బోయింగ్ 737- మ్యాక్స్ జెట్విమాన ప్రమాద ఘటనల్లో 346 మంది చనిపోయారు. అప్పటి నుంచి ఆ సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. […]

బోయింగ్‌ షాకింగ్‌ నిర్ణయం..737 విమానాల తయారీకి బ్రేక్‌
Follow us

|

Updated on: Dec 17, 2019 | 5:37 PM

అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ బోయింగ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి  737- మ్యాక్స్ జెట్ విమానాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రెండు ప్రమాదాల తర్వాత భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో ఆలస్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది బోయింగ్.

ఈ ఏడాది ఇండోనేసియా, ఇథియోపియాలో జరిగిన బోయింగ్ 737- మ్యాక్స్ జెట్విమాన ప్రమాద ఘటనల్లో 346 మంది చనిపోయారు. అప్పటి నుంచి ఆ సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత బోయింగ్‌ సంస్థకు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్టేషన్‌ నిర్దేచించిన భద్రత ప్రమాణాలను అందుకోలేకపోయింది. దీంతో 2020 వరకు బోయింగ్కు అనుమతి ఇవ్వబోమని అధికారులు తేల్చిచెప్పారు. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా 737 మాక్స్‌ జెట్‌ విమానాల ఉత్పత్తిని నిలిపివేయాలని ఈ కంపెనీ నిర్ణయించింది. ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణలు భావిస్తున్నారు.

బోయింగ్‌ కంపెనీలో దాదాపు 12,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 737 మ్యాక్స్ జెట్ విమానాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినా ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోయింగ్‌స్పష్టం చేసింది. జీతాలు చెల్లిస్తూ విధుల్లో కొనసాగిస్తామని పేర్కొంది. ప్రస్తుతం స్టోరేజ్లో సిద్ధంగా ఉన్న 400 జెట్ విమానాలను పంపీణీ చేయడంపైనే దృష్టి సారించినట్లు తెలిపింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో బోయింగ్‌ కీలక పాత్ర పోషించింది. ఈ సంస్థకు ఒకప్పుడు లాభదాయకంగా ఉన్న 737 మ్యాక్స్‌ మోడల్‌ విమానాలే ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇండోనేసియా, ఇథియోపియాలో జరిగిన భారీ ప్రమాదాల కారణంగా ఈ విమానాల భద్రతపై నీలి మేఘాలు అలుముకున్నాయి. తిరిగి ఎప్పుడు ఉత్పత్తిని ప్రారంభిస్తారనే విషయంలో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్టేషన్‌ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..