సీఎం కేసీఆర్, ఓవైసీ భేటీపై భగ్గుమన్న బీజేపీ

సీఎం కేసీఆర్‌ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భేటీపై బీజేపీ భగ్గుమంది. అరాచక పార్టీ ఎంఐఎంతో టీఆర్ఎస్ బహిరంగంగా జతకట్టడం.. ప్రజానికానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ కవలలుగా మారాయన్నారు. దేశ జాతీయ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు వీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మత రాజకీయాలు చేస్తూ.. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. సీఎం అండతో.. నిజామాబాద్‌లో ఎంఐఎం పార్టీ […]

సీఎం కేసీఆర్, ఓవైసీ భేటీపై భగ్గుమన్న బీజేపీ
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 26, 2019 | 5:59 PM

సీఎం కేసీఆర్‌ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భేటీపై బీజేపీ భగ్గుమంది. అరాచక పార్టీ ఎంఐఎంతో టీఆర్ఎస్ బహిరంగంగా జతకట్టడం.. ప్రజానికానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ కవలలుగా మారాయన్నారు. దేశ జాతీయ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు వీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మత రాజకీయాలు చేస్తూ.. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. సీఎం అండతో.. నిజామాబాద్‌లో ఎంఐఎం పార్టీ సభ నిర్వహించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అసలు ప్రకటన కూడా రాని ఎన్‌ఆర్సీపై.. వీరంతా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత కోసం ఉద్దేశించిన చట్టాలపై విపక్షాల విష ప్రచారాన్ని ప్రజలు గ్రహించాలని కృష్ణ సాగర్ రావు కోరారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో