Bigg Boss 4 : సోహెల్ కు హగ్ ఇచ్చిన అరియనా .. ఎవరికోసం గేమ్ ఆడాలంటూ బాధపడ్డ అవినాష్

సోమవారం నుంచి బిగ్ బాస్ 13 వారం మొదలైంది. గతవారం ఎవ్వరు ఎలిమినేట్ కాకపోవడంతో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు, గతవారం అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా ఎవిక్షన్ పాస్ వల్ల బయటపడ్డాడు. దాంతో సోమవారం ఎపిసోడ్ లో కూడా అదే మళ్ళీ మళ్ళీ చెప్పుకొచ్చాడు.

Bigg Boss 4 : సోహెల్ కు హగ్ ఇచ్చిన అరియనా .. ఎవరికోసం గేమ్ ఆడాలంటూ బాధపడ్డ అవినాష్
Follow us

|

Updated on: Dec 01, 2020 | 2:55 PM

సోమవారం నుంచి బిగ్ బాస్ 13 వారం మొదలైంది. గతవారం ఎవ్వరు ఎలిమినేట్ కాకపోవడంతో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు, గతవారం అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా ఎవిక్షన్ పాస్ వల్ల బయటపడ్డాడు. దాంతో సోమవారం ఎపిసోడ్ లో కూడా అదే మళ్ళీ మళ్ళీ చెప్పుకొచ్చాడు. కేవలం పాస్ కారణంగానే నేను ఎలిమినేట్ అవ్వకుండా తపించుకున్నా కానీ ప్రేక్షకులు నన్ను ఎలిమినేట్ చేసారు అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు.

ఎవ‌రి కోసం ఆడాలి, నామినేష‌న్‌లో ఉన్న వాళ్ళ‌లో నేను వీక్ క‌దా అంటూ బాధపడ్డాడు. చూసే జనాలకు అవినాష్ మరీ అంతగా బాధపడాల్సిన అవసరం లేదు అనే భావన కలుగుతుంది. కిచెన్‌లో అరియానా, సోహెల్, అవినాష్‌లు నామినేష‌న్ గురించి మాట్లాడుకుంటూ న‌న్ను ఎవ‌రు నామినేట్ చెయ్యొద్దు అని సోహెల్ అన‌డంతో వెంటనే అరియనా అతనికి ఓ హగ్ ఇచ్చి సర్దిచెప్పింది. ఇంకో రెండు వారాలే తర్వాత మనం బయటకు వెళ్లి చిల్ అవుదాం అని చెప్పింది. ఆతర్వాత అలిసిపోయిన‌ట్టు అనిపిస్తుంద‌ని చెప్పి అవినాష్‌, సోహెల్, అఖిల్‌లు బిగ్ బాస్‌కు చెప్పి ప‌డుకున్నారు. ఆతర్వాత వారిని నిద్రలోనుంచి లేపి నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..