శని రాహు సంయోగం.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే! మీ రాశి ఉందా..

Updated on: Feb 21, 2025 | 11:47 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒకరాశి నుంచి మరో రాశికి సంచరించడం అనేది సహజం. అయితే ముప్పై ఏళ్ల తర్వాత మార్చి 29న మీన రాశిలో శని, రాహు సంయోగం జరగనుంది. దీని వలన మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. వీరు చాలా ఆనందంగా జీవించడమే కాకుండా ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మిథున రాశి :  మిథున రాశి వారికి రాహు, శని సంయోగం వలన ఆర్థికంగా చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. మొండిబాకీలు వసూలు అవుతాయి. ధనలాభం ఉంది. అనుకోని ఆదాయ మార్గాల ద్వారా మీ వద్దకు డబ్బు చేరుతుంది.

2 / 5
చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతుంటారు.

3 / 5
ధనస్సు రాశి : ఈ రాశి వారికి శని ,రాహు సంయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా అనేక లాభాలు పొందుతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. చేతిలో డబ్బు ఉండటం మీకు చాలా ఆనందాన్ని ఇస్తూ.. రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారి అదృష్టం మాములుగా లేదు అనే చెప్పాలి. వీరికి రాహు, శని సంయోగం వలన చాలా బాగుంటుంది. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ఇంటా బయట సానుకూల వాతావరనం ఏర్పడుతుంది.

5 / 5
భార్యభర్తల మధ్య ప్రేమ మరింత బలపడుతుంది.విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఫస్ట్ క్లాస్ లో రావడం ఖాయం. అంతే కాకుండా నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.