AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా లాభాలను అందుకునే అవకాశం..

రోజులో మంచి చెడుల గురించి తెలుసుకోవడానికి రాశిఫలాలపై చాలామంది దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 24వ  తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా లాభాలను అందుకునే అవకాశం..
Horoscope Today
Surya Kala
|

Updated on: Jul 24, 2022 | 6:31 AM

Share

Horoscope Today (24-07-2022): రోజులో మంచి చెడుల గురించి తెలుసుకోవడానికి రాశిఫలాలపై చాలామంది దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 24వ  తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.  చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇతరుల మనసు గెలుచుకుని ముందుకు వెళ్తారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్తను వింటారు. సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకెళ్తారు. మానసిక విచారణాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది.

కర్కాటక రాశి: ఈ రోజు రాశివారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కీలక పనులు నిరాశపరుస్తాయి. చిత్త చాంచల్యంతో వ్యవహరిస్తారు. మానసిక ధైర్యంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుతో ప్రశంసలను పొందుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈ రోజు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఇతరుల ను కలుపుకుని వెళ్లడం వలన మేలు కలుగుతుంది. శ్రమ ఫలిస్తుంది, కలహాలకు దూరంగా ఉండడం మేలు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. మీరు నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఇష్టమైన వారితో సమయాన్ని ఆనందగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో ఆలోచనతో నిర్ణయం తీసుకుంటారు. బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు,

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఇతరుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. చేపట్టిన పనుల్లో శుభఫలితాను అందుకుంటారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా గడపడం మేలు. కీలక బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా లాభాలను సొంతం చేసుకుంటారు. బంధుమిత్రులతో విందు, వినోద కార్యక్రమాలతో గడుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..