AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2025: హోలీ రోజున మీ రాశి ప్రకారం వీటిని దానం చేయండి.. జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి

దేశవ్యాప్తంగా హోలీ పండుగ సందడి మొదలైంది. శివయ్య కొలువైన కాశీలో మాసాన్ హోలీని జరుపుకున్నారు. ఇక హోలీకా దహనానికి, హోలీ పండగ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. అయితే హోలీ రోజున రంగులతో ఆడుకోవడమే కాదు దానధర్మాలు కూడా చేస్తారు. హోలీ రోజున దానధర్మాలు చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఈ హోలీని రాశి ప్రకారం ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదమో తెలుసుకుందాం.

Holi 2025: హోలీ రోజున మీ రాశి ప్రకారం వీటిని దానం చేయండి.. జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి
Holi 2025
Surya Kala
|

Updated on: Mar 11, 2025 | 2:38 PM

Share

హిందూ మతంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజున ఎక్కడ చూసినా రంగులు కనిపిస్తాయి. హోలీ పండుగ శత్రువులను కూడా స్నేహితులుగా మారుస్తుంది. హోలీ రోజున ప్రజలు రంగులు పూసుకుని, ఒకరినొకరు కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. హోలీకి ఒక రోజు ముందు హోలికా దహనాన్ని నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు హోలిక దహనాన్ని జరుపుకుంటారు.

హోలీ పండుగ రోజున దానధర్మాలు చేస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం హోలీ రోజున దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు వస్తాయి. ఈ రోజున మీ రాశి ప్రకారం దానం చేస్తే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అటువంటి పరిస్థితిలో వ్యక్తులు తమ రాశి ప్రకారం హోలీ రోజున మీరు కొన్ని వస్తువులను దానం చేయడం శుభప్రదం. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..

హోలీ ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి తిధి మార్చి 13న ఉదయం 10:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మార్చి 14న మధ్యాహ్నం 12:23 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో హోలికా దహనాన్ని మార్చి 13న నిర్వహిస్తారు. హోలీ పండగను మార్చి 14న జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

హోలీ రోజున ఏ రాశివారు ఏ దానాలు చేయాలంటే

  1. మేష రాశి వారు హోలీ రోజున గోధుమ, రాగి, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. దీని వలన వీరు ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధిస్తారు.
  2. వృషభ రాశి వారు హోలీ రోజున వెండి, బెల్లం, తెల్లని వస్త్రాలను దానం చేయాలి. దీని వలన ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
  3. మిథున రాశి వారు హోలీ రోజున ఆకుపచ్చ రంగు వస్తువులు, పుస్తకాలు, పెన్నులను దానం చేయాలి. ఇది వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
  4. కర్కాటక రాశి వారు ఈ రోజున పాలు, బియ్యం , తెల్లని పువ్వులు దానం చేయాలి. దీని వలన ఈ రాశులకు చెందిన వ్యక్తులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  5. సింహ రాశి వారు ఈ రోజున బంగారం, కుంకుమ, నారింజ పండ్లను దానం చేయాలి. దీని వలన వీరి గౌరవం పెరుగుతుంది.
  6. కన్య రాశి వారు ఈ రోజున తేనె, రాగి, ఆకుపచ్చని పండ్లను దానం చేయాలి. ఇది వీరికి జీవితంలో ఆనందం, శాంతిని ఇస్తుంది.
  7. తుల రాశి వారు ఈ రోజున వెండి, గులాబీ పువ్వులు, తెల్లని వస్త్రాలను దానం చేయాలి. ఇది తుల రాశి వారి కెరీర్‌లో విజయాన్ని తెస్తుంది.
  8. వృశ్చిక రాశి వారు ఈ రోజున రాగి, పెసలు, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. ఇది వీరికి జీవితంలో విజయానికి మార్గాన్ని తెరుస్తుంది.
  9. ధనుస్సు రాశి వారు ఈ రోజున పసుపు రంగు దుస్తులు, పసుపు, ఉసిరి దానం చేయాలి. ఇలా చేయడం వలన జీవితంలో పురోగతి కలుగుతుంది.
  10. మకరరాశి వారు ఈ రోజున అన్న దానం, వస్త్ర దానం చేయాలి. ఇలా చేయడం వలన చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది.
  11. కుంభ రాశి వారు ఈ రోజున రాగి, నీలం రంగు దుస్తులు, అన్నం దానం చేయాలి. ఇది వీరి జీవితంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు.
  12. మీన రాశి వారు ఈ రోజున తెల్లని వస్త్రాలు, ముత్యాలు, పాలు దానం చేయాలి. ఇది ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలను తెస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
YOROTO Retro బ్లూటూత్​ స్పీకర్​ స్పెషాలిటీస్​
YOROTO Retro బ్లూటూత్​ స్పీకర్​ స్పెషాలిటీస్​
నీళ్లు తోడకుండానే బావిని ఖాళీ చేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
నీళ్లు తోడకుండానే బావిని ఖాళీ చేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
శనివారం ఈ 5 పనులు చేస్తే ఆర్థిక కష్టాలు దూరం.. శనిదేవుడి అనుగ్రహం
శనివారం ఈ 5 పనులు చేస్తే ఆర్థిక కష్టాలు దూరం.. శనిదేవుడి అనుగ్రహం
నవంబర్ 14 రాశిఫలాలు: శనివారం అదృష్టం పట్టే రాశులివే..?
నవంబర్ 14 రాశిఫలాలు: శనివారం అదృష్టం పట్టే రాశులివే..?
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఓటర్లకు ఇక ఎడమ చేతి చిటికెన వేలికే..
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఓటర్లకు ఇక ఎడమ చేతి చిటికెన వేలికే..
అయ్యప్ప భక్తులు నల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? శనీశ్వరుడి..
అయ్యప్ప భక్తులు నల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? శనీశ్వరుడి..
చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల
చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..
'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..
శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో