ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం..డిగ్రీ కోర్సులకు కొత్త సిలబస్

ఏపీలో సర్కార్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సాధ్యమైనంత మేరకు తగ్గించే దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచే డిగ్రీ కోర్సుల్లో భారీ మార్పులు చేస్తోంది.

ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం..డిగ్రీ కోర్సులకు కొత్త సిలబస్
Follow us

|

Updated on: Jul 14, 2020 | 7:25 PM

ఏపీలో సర్కార్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సాధ్యమైనంత మేరకు తగ్గించే దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచే డిగ్రీ కోర్సుల్లో భారీ మార్పులు చేస్తోంది. డిగ్రీ కోర్సులను ఉద్యోగ ఆధారితంగా తీర్చిదిద్దుతూ సర్కార్ కార్యాచరణ సిద్ధం చేసింది. విద్యాసంవత్సరం పది నెలల అప్రెంటీస్ ను తప్పనిసరి చేయడంతో పాటు సిలబస్ లోనూ పలు మార్పులు చేశారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నతవిద్యామండలి రూపొందించిన సిలబస్ ను విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా విడుదల చేశారు.

ప్రస్తుత కాలానికి అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ఉద్యోగ ఆధారితంగా మార్చేందుకు వీలుగా భారీ మార్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గతేడాది నుంచి చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇందులో భాగంగా సిలబస్ మార్పుతో పాటు కొత్తగా అప్రెంటిస్ షిప్ ను కూడా తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక డిగ్రీ సవ్యంగా పూర్తి చేస్తే ఏదో రకంగా ఉద్యోగం లభించినట్లే అన్న ధీమా కల్పించేలా ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక కాలేజీలను సమాజంతో అనుసంధానం చేసేందుకు కమ్మూనిటీ సేవల ప్రాజెక్టును ఇంటర్న్‌షిప్‌లో చేర్చారు. మొదటి ఏడాది పూర్తయిన వెంటనే ఇది ఉంటుంది.

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..