Jagananna Amma Vodi: రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన.. రెండో విడత అమ్మ ఒడి ప్రారంభం

Jagananna Amma Vodi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం నెల్లూరులో పర్యటించనున్నారు. అక్కడ రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం ...

Jagananna Amma Vodi: రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన.. రెండో విడత అమ్మ ఒడి ప్రారంభం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2021 | 7:33 AM

Jagananna Amma Vodi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం నెల్లూరులో పర్యటించనున్నారు. అక్కడ రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరుకు పయణం అవుతారు. 11.10 గంటలకు నెల్లూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.40 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుని అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి బయలుదేరుతారు.

Pulse polio: పల్స్‌ పోలియో వ్యాక్సిన్‌ కార్యక్రమం వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలకు లేఖ

Latest Articles
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు