‘సాహో’ టీం నుండి మరో సర్‌ప్రైజ్‌!

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన అడ్వంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. ఈ నెల 30 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దాదాపు 350 కోట్లతో యూవీ క్రియేషన్‌ సంస్థ సినిమాను రూపొందించింది. ఇప్పటికే టీజర్‌ ట్రైలర్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సాహో గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తన సోషల్‌ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు ప్రభాస్‌. యాక్షన్ జానర్‌లోరూపొందించిన ఈ గేమ్‌లో […]

‘సాహో’ టీం నుండి మరో సర్‌ప్రైజ్‌!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 14, 2019 | 8:02 AM

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన అడ్వంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. ఈ నెల 30 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దాదాపు 350 కోట్లతో యూవీ క్రియేషన్‌ సంస్థ సినిమాను రూపొందించింది. ఇప్పటికే టీజర్‌ ట్రైలర్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సాహో గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తన సోషల్‌ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు ప్రభాస్‌. యాక్షన్ జానర్‌లోరూపొందించిన ఈ గేమ్‌లో లీడ్ క్యారెక్టర్‌గా ప్రభాస్‌ కనిపిస్తున్నాడు. ఇంటెన్స్‌ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌తో రూపొందించిన ఈ గేమ్ టీజర్‌కు మంచి రెస్సాన్స్‌ వస్తోంది. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్, చుంకీ పాండే, అరుణ్ విజయ్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి, మహేష్‌ మంజ్రేకర్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

https://www.instagram.com/tv/B1GCiR_Hf6H/?utm_source=ig_web_copy_link

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..