YSRCP: 3 రాజ్యసభ స్థానాలపై వైసీపీ ఫోకస్.. ఎమ్మెల్యేలతో వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే..

వైఎస్సార్సీపీ రాజ్యసభ మూడు సీట్‎లు తమకే దక్కేలా చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసింది. ఓ వైపు టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపాలా వద్ద అని ఆలోచిస్తున్నప్పటికీ వైసీపీ నేతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొంటున్నారు. ఎమ్మెల్యే‎లకు సీట్ లేని వారి ఓట్ ఏటువైపు వుంటుంది అనే టెన్షన్ ఉన్నప్పటికీ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయితే ఎమ్మెల్యేలు పక్కకు వెళ్తారని భావిస్తుంది వైసీపీ అధిష్టానం.

Ap Ysrcp
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 12, 2024 | 1:50 PM

వైఎస్సార్సీపీ రాజ్యసభ మూడు సీట్‎లు తమకే దక్కేలా చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసింది. ఓ వైపు టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపాలా వద్ద అని ఆలోచిస్తున్నప్పటికీ వైసీపీ నేతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొంటున్నారు. ఎమ్మెల్యే‎లకు సీట్ లేని వారి ఓట్ ఏటువైపు వుంటుంది అనే టెన్షన్ ఉన్నప్పటికీ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయితే ఎమ్మెల్యేలు పక్కకు వెళ్తారని భావిస్తుంది వైసీపీ అధిష్టానం.

ఈ మధ్య పార్టీ 6 జాబితాలో 69 నేతల లిస్ట్‎ను ప్రకటించింది. ఈ లిస్ట్ ప్రకారం దాదాపు 30 ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు జరిగాయి. అందులో 12కు పైగా ఎమ్మెల్యేలకు సీట్ దక్కలేదు. ఇంకా కొందరి పేర్లతో జాబితాను విడుదల చేయాల్సి ఉంది. అందులో కూడా టికెట్ దక్కని వారు ఉంటారని అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే 7వ లిస్ట్ రాజ్యసభ ఎన్నికలు అయ్యాక ఇద్దామని భావిస్తుంది అధిష్టానం. మరో వైపు అసలు సీటే లేని 12 మంది ఎమ్మెల్యేలను విదేశాలకు పంపారు. ఎలక్షన్ ముందు రోజు వాళ్ళంతా ఏపీకి వస్తారు. నేరుగా అసెంబ్లీకి వచ్చి ఓటు వేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కొంత మందిని ఒక ప్లేస్‎కి మరికొంత మందిని వేరొక చోటికి పంపారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

టీడీపీ ఒకవేళ పోటీ నిలబెట్టక పోతే ఏకగ్రీవంగా ముగ్గురిని ఎన్నుకుంటారు. పోటీ పెడితే మాత్రం జాగ్రత్తగా మూడవ సీట్ చేజారి పోకుండా వుండేలా ప్లాన్స్ సిద్దం చేసుకొని అమలు చేసింది వైఎస్సార్సీపీ అధిష్టానం. మరి టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ ఎన్నికలో ఒకవేళ టీడీపీ తన రాజ్యసభ అభ్యర్థిని నిలబెట్టక పోతే కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రాజ్యసభ సభ్యుడిని కూడా లేకపోవటం 41 ఏళ్లలో చరిత్రలో ఇదే మొదటిసారి కాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.

మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్