అందరికీ ఆయన బాలయ్య…. నాకు ముద్దుల మావయ్య-లోకేష్

అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు.....

అందరికీ ఆయన బాలయ్య.... నాకు ముద్దుల మావయ్య-లోకేష్

Edited By:

Updated on: Jun 10, 2020 | 1:55 PM

నందమూరి వరసుడు… నటసింహం.. బాలక‌ృష్ణ పుట్టిన రోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయన అల్లుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు. నిన్న బాలా మావయ్య కొత్త సినిమా టీజర్ చూసాను. చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. మావయ్యా… మీరు మరెన్నో చిత్రాల్లో నటించి… మీ అభిమానులకు ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.