కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Mar 21, 2019 | 8:13 PM

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. కారు టైర్ పేలడంతో అది అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టినట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందారని.. మృతులు శశికళ, విజయ్, మనోజ్ లుగా పోలీసులు గుర్తించారు. ఆదోని మండలం నాగలాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..!

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. కారు టైర్ పేలడంతో అది అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టినట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందారని.. మృతులు శశికళ, విజయ్, మనోజ్ లుగా పోలీసులు గుర్తించారు. ఆదోని మండలం నాగలాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu