గేదెను తప్పించబోయి.. బోల్తా కొట్టిన ట్రాక్టర్..

కృష్ణా జిల్లా మైలవరం మండలం తోలుకోడు గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. గేదె అడ్డంగా రావడంతో తప్పించబోయిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓబుళాపురం గ్రామానికి చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి చనిపోగా, మిగతా 10 మందికి గాయాలయ్యాయి. ఇటుక బట్టీలో పని కోసం ట్రాక్టర్‌లో 11 మంది వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. 

TV9 Telugu Digital Desk

| Edited By:

May 11, 2019 | 5:14 PM

కృష్ణా జిల్లా మైలవరం మండలం తోలుకోడు గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. గేదె అడ్డంగా రావడంతో తప్పించబోయిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓబుళాపురం గ్రామానికి చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి చనిపోగా, మిగతా 10 మందికి గాయాలయ్యాయి. ఇటుక బట్టీలో పని కోసం ట్రాక్టర్‌లో 11 మంది వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu