నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. మరో భారీ రిక్రూట్‌మెంట్‌కు రంగం సిద్దం.!
YS Jagan Key Decision: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మరో భారీ జాబ్ రిక్రూట్‌మెంట్‌కు తెరలేపింది. వైఎస్సార్ విలేజ్...

నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మరో భారీ జాబ్ రిక్రూట్‌మెంట్‌కు తెరలేపింది. వైఎస్సార్ విలేజ్, వార్డు క్లినిక్స్‌లో వైద్య సేవలు అందించేందుకు 3,393 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటనను జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ పోస్టుల కోసం అక్టోబర్ 23 నుంచి దరఖాస్తుల స్వీకరణను ఆహ్వానించింది. అలాగే దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 6వ తేదీగా పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు ఈ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు అర్హులని.. వారు దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది.
Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.
డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!
రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..