టీడీపీ నేత రాయపాటికి ఏపీ ప్రభుత్వం షాక్
టీడీపీ నేత, మాజీ లోక్సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాయపాటికి ఇన్ని రోజులు కల్పించిన గన్మెన్లను తొలగించారు. అయితే తన గన్మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించడంపై రాయపాటి ఇంకా స్పందించలేదు. అయితే ఇటీవల మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం ఏపీ ప్రభుత్వం భద్రతను కుదించింది. ఇన్నాళ్లు చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండగా.. తాజాగా ఆయన వాహనానికి పైలెట్ క్లియరెన్స్ వాహనంతో పాటు ఎస్కార్ట్ కారును తొలగించిన […]
టీడీపీ నేత, మాజీ లోక్సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాయపాటికి ఇన్ని రోజులు కల్పించిన గన్మెన్లను తొలగించారు. అయితే తన గన్మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించడంపై రాయపాటి ఇంకా స్పందించలేదు. అయితే ఇటీవల మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం ఏపీ ప్రభుత్వం భద్రతను కుదించింది. ఇన్నాళ్లు చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండగా.. తాజాగా ఆయన వాహనానికి పైలెట్ క్లియరెన్స్ వాహనంతో పాటు ఎస్కార్ట్ కారును తొలగించిన విషయం తెలిసిందే.