గవర్నర్‌తో 40 నిమిషాలపాటు ముఖ్యమంత్రి జగన్ సమావేశం.. ఆ అంశంపైన ప్రధాన చర్చ

గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. రాజ్ భవన్​కు వెళ్లిన సీఎం జగన్.. గవర్నర్​కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌తో ప్రత్యేకంగా...

గవర్నర్‌తో 40 నిమిషాలపాటు ముఖ్యమంత్రి జగన్ సమావేశం.. ఆ అంశంపైన ప్రధాన చర్చ
Follow us

|

Updated on: Jan 04, 2021 | 10:01 PM

AP CM Jagan meet Governor : గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. రాజ్ భవన్​కు వెళ్లిన సీఎం జగన్.. గవర్నర్​కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం జగన్. 40 నిమిషాల పాటు జరిగిన వీరి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్​తో సీఎం చర్చించారు.

ఫిబ్రవరిలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుండగా.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదని ప్రభుత్వం ఇటీవలే శాసన సభలో తీర్మానం చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎస్​ఈసీతో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు తెలిసింది.

రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు, కారణాలపై గవర్నర్​కు సీఎం వివరించినట్లు తెలిసింది. వీటితో పాటు పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్‌తో భేటీ అనంతరం సీఎం జగన్‌ నేరుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.

Dak Adalat : ఈ నెల 28న ‘పెన్షన్ అదాలత్’..పెన్షనర్ల సమస్యలకు ఇదో వేదిక.. ప్రకటన విడుదల చేసిన డాక్ సదన్.. Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..జనవరి  11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు

Latest Articles
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా