Dak Adalat : ఈ నెల 28న ‘పెన్షన్ అదాలత్’..పెన్షనర్ల సమస్యలకు ఇదో వేదిక.. ప్రకటన విడుదల చేసిన డాక్ సదన్..

పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లుగా డాక్ సదన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 28న ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో గల డాక్ సదన్ లో ‘పెన్షన్ అదాలత్’ ను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంది. పోస్టల్ పెన్షనర్ల ఫిర్యాదులను, సమస్యలను తెలుసుకొనేందుకు ఇది..

Dak Adalat : ఈ నెల 28న ‘పెన్షన్ అదాలత్’..పెన్షనర్ల సమస్యలకు ఇదో వేదిక.. ప్రకటన విడుదల చేసిన డాక్ సదన్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2021 | 9:24 PM

Dak Adalat : పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లుగా డాక్ సదన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 28న ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో గల డాక్ సదన్ లో ‘పెన్షన్ అదాలత్’ ను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంది. పోస్టల్ పెన్షనర్ల ఫిర్యాదులను, సమస్యలను తెలుసుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. పోస్టల్ పెన్షనర్లు .. కుటుంబ పెన్షనర్ల పెన్షన్, గ్రాట్యుటీకి సంబంధించిన ఫిర్యాదులను తపాలా విభాగంలోని అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ చిరునామా కు కవర్‌పైన ‘‘పోస్టల్ పెన్షన్ అదాలత్ ఆఫ్ తెలంగాణ సర్కిల్’’  అని రాసి పోస్టల్ కవర్‌లో జనవరి 20వ తేదీలోపు పంపించాలని కోరింది.

ఇందులో వ్యక్తిగత పెన్షనర్లు.. కుటుంబ పెన్షనర్లు ప్రాంతీయ.. డివిజనల్ స్థాయి పెన్షన్ అదాలత్ వద్ద తీసుకున్న కేసు యొక్క వాస్తవాలను సక్రమంగా అందించాలి అని వారు ప్రకటనలో కోరారు. అలాగే ప్రాంతీయ.. డివిజన్ స్థాయి ఇచ్చిన ఏదైనా ప్రత్యుత్తరం కాపీ ఉంటే, పెన్షన్ అదాలత్ కి సమర్పి౦చాలి అని తెలిపారు. నిర్ణీత తేదీ తర్వాత అందుకున్న అభ్యర్థనలు పరిగణలోకి తీసుకొనబడవు అని వెల్లడించారు. దరఖాస్తుదారులు కావాలనుకుంటే వ్యక్తిగతంగా అదాలత్‌కు హాజరుకావచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Share Market News Today : దేశీయ మార్కెట్లలో సరికొత్త రికార్డ్స్.. మెటల్స్ మెరుపులు.. ఆటో రంగాల దూకుడు.. Bird Flu Confirmed : మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. తాజాగా సౌత్ ఇండియాను తాకింది..

Latest Articles
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు