Share Market News Today : దేశీయ మార్కెట్లలో సరికొత్త రికార్డ్స్.. మెటల్స్ మెరుపులు.. ఆటో రంగాల దూకుడు..

దేశీయ మార్కెట్లలో దూకుడు కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజూ లాభాల్లో ముగిసింది. కోవిడ్‌ను అంతమొందించేందుకు ఉద్దేశించిన రెండు వ్యాక్సిన్లకు రూట్ క్లీయర్ అవడంతో మంజూరైన నేపథ్యంలో సూచీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి...

Share Market News Today : దేశీయ మార్కెట్లలో సరికొత్త రికార్డ్స్.. మెటల్స్ మెరుపులు.. ఆటో రంగాల దూకుడు..
Follow us

|

Updated on: Jan 04, 2021 | 7:59 PM

Share Market News Today : దేశీయ మార్కెట్లలో దూకుడు కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజూ లాభాల్లో ముగిసింది. కోవిడ్‌ను అంతమొందించేందుకు ఉద్దేశించిన రెండు వ్యాక్సిన్లకు రూట్ క్లీయర్ అవడంతో మంజూరైన నేపథ్యంలో సూచీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం సానుకూలంగా కదలాడడం కలిసొచ్చింది. దీంతో సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 48వేల మార్కు దాటగా.. నిఫ్టీ 14,100పైన నిలిచిపోయింది.

వారం ప్రారంభంలోనే మార్కెట్లు దూకుడుతో మొదలై.. మధ్యలో కొద్దిగా ఒడుదొడుకులకు గురైంది. సోమవారం ఉదయం 48,123 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యలో కాస్త జోరు తగ్గింది. చివరికి 307.82 పాయింట్ల లాభంతో 48,176.80 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 114.40 పాయింట్ల లాభంతో 14,132.90 వద్ద స్థిరపడింది.

మెటల్ మార్కెట్లు కూడా దూకుడును ప్రదర్శించాయి. చోళమండలం, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, నాల్కో, వేదాంతా, ఎన్‌ఎండీసీ, ఐడియా, కమిన్స్‌, అశోక్‌ లేలాండ్, భెల్‌ 7-5 శాతం మధ్య జోష్ చూపించాయి.

క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మకు అసభ్యకరమైన మెసేజులు..
బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మకు అసభ్యకరమైన మెసేజులు..
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
ప్రపంచంలోనే భారతదేశం 4వ స్థానం..టాప్‌-10 దేశాలు ఏవి? కీలక నివేదిక
ప్రపంచంలోనే భారతదేశం 4వ స్థానం..టాప్‌-10 దేశాలు ఏవి? కీలక నివేదిక