కన్నబిడ్డను కడుపులో పెట్టుకుని కాపాడవలసిన తండ్రి ఒకరు… విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువు మరొకరు. వీరిద్దరూ మంచి, చెడు విచక్షణ మరిచిపోయారు. కామంతో రగిలిపోయి అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డారు.చివరకు కటకటాలపాలయ్యారు. అమెరికాలో జరిగిన ఈ రెండు ఘటనలు సంచలనంగా మారాయి.