తెలుగు విద్యార్ధికి ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే..

తెలుగు విద్యార్ధికి అమెరికాలో ఏడాది జైలు శిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కంప్యూటర్స్‌ను ధ్వంసం చేశాడని కాలేజ్‌ యజమాన్యం ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ కేసులో విచారణ చేపట్టిన నార్త్‌ కరోలినా ఫెడరల్‌ కోర్ట్‌.. అతనికి ఏడాది జైలు శిక్షతో పాటు 41.5 లక్షల రూపాయాల భారీ జరిమానా విధించింది. చిత్తూరు జిల్లాకు చెందిన 27 ఏళ్ల ఆకుతోట విశ్వనాథ్‌ 2015 నుంచి స్టుడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. ఐతే అల్బానీ సెయింట్‌ […]

తెలుగు విద్యార్ధికి ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే..
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 2:22 AM

తెలుగు విద్యార్ధికి అమెరికాలో ఏడాది జైలు శిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కంప్యూటర్స్‌ను ధ్వంసం చేశాడని కాలేజ్‌ యజమాన్యం ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ కేసులో విచారణ చేపట్టిన నార్త్‌ కరోలినా ఫెడరల్‌ కోర్ట్‌.. అతనికి ఏడాది జైలు శిక్షతో పాటు 41.5 లక్షల రూపాయాల భారీ జరిమానా విధించింది.

చిత్తూరు జిల్లాకు చెందిన 27 ఏళ్ల ఆకుతోట విశ్వనాథ్‌ 2015 నుంచి స్టుడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. ఐతే అల్బానీ సెయింట్‌ రోస్‌ కాలేజీలోని 66 కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశాడని తేలడంతో.. అతనికి శిక్ష ఖరారు చేసింది నార్త్‌ కరోలినా ఫెడరల్‌ కోర్ట్‌. ఏడాది జైలు శిక్షతో పాటు 58 వేల 471 డాలర్లు.. అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు 42 లక్షల రూపాయల భారీ జరిమానా విధించింది. ఫిబ్రవరి 14న కంప్యూటర్లకు యూఎస్‌బీ కిల్లర్‌ను పెట్టడం ద్వారా.. కరెంట్ సరఫరా హెచ్చుతగ్గులకు లోనై యూఎస్‌బీ పోర్ట్‌ దెబ్బతింది. దీంతో అతనిపై కాలేజ్‌ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.. అదే నెల 22న విశ్వనాథ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారణలో అతను నేరం అంగీకరించడంతో న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?