‘హిట్’ సినిమా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్న నాని .. విష్వక్ సేన్ ప్లేస్ లో ఆ హీరో  

'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఆతర్వాత 'ఫలక్ నామ దాస్' సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ రెండు  సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.

'హిట్' సినిమా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్న నాని .. విష్వక్ సేన్ ప్లేస్ లో ఆ హీరో  
Follow us

|

Updated on: Nov 29, 2020 | 3:19 PM

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఆతర్వాత ‘ఫలక్ నామ దాస్’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ రెండు  సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక నాని నిర్మించిన ‘హిట్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత  పాగల్ అనే సినిమా చేస్తున్నాడు విశ్వక్.

ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇదిలా ఉంటే ‘హిట్’ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు నాని. నిర్మాత నాని,దర్శకుడు శైలేష్ కొలను సీక్వెల్ విషయాన్ని ఎప్పుడో ప్రకటించారు. కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది కాని ఇప్పటి వరకు సీక్వెల్ ప్రారంభం అయ్యేది. అయితే ఈ సీక్వెల్ లో హీరో మారుతున్నాడట. విశ్వక్ కు బదులు అడవి శేష్ తో సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారట. విశ్వక్ సేన్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అడవి శేష్ ఈ ప్రోజక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..