క్యాస్టింగ్​ కౌచ్​ పై అదితిరావు హైదరీ కీల‌క కామెంట్స్..

క్యాస్టింగ్​ కౌచ్​ గురించి హీరోయిన్​ అదితిరావు హైదరీ కీల‌క కామెంట్స్ చేసింది. తాను కెరీర్​లో​ ఇలాంటి అనుభవాలు చాలా ఎదుర్కున్న‌ట్లు వివరించింది. అయితే తెలివిగా వ్య‌వ‌హ‌రించి ఆ ప్ర‌మాదాల బారి నుంచి తప్పించుకున్నట్లు తెలిపింది.

క్యాస్టింగ్​ కౌచ్​ పై అదితిరావు హైదరీ కీల‌క కామెంట్స్..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 3:08 PM

క్యాస్టింగ్​ కౌచ్​ గురించి హీరోయిన్​ అదితిరావు హైదరీ కీల‌క కామెంట్స్ చేసింది. తాను కెరీర్​లో​ ఇలాంటి అనుభవాలు చాలా ఎదుర్కున్న‌ట్లు వివరించింది. అయితే తెలివిగా వ్య‌వ‌హ‌రించి ఆ ప్ర‌మాదాల బారి నుంచి తప్పించుకున్నట్లు తెలిపింది. తాజాగా అదితి నటించిన మలయాళ మూవీ ‘సుఫియుమ్​ సుజాతయుమ్​’ అమెజాన్​లో రిలీజైంది. దీనికి సంబంధించి ఇటీవ‌ల జ‌రిగిన‌ ఇంటర్వ్యూలో ‘బాలీవుడ్​లో క్యాస్టింగ్ కౌచ్‌ అంశంపై మీ ఓపినియ‌న్ ఏమిటి?” అని అడ‌గ్గా ఈ ఆన్స‌ర్ చెప్పింది. దీంతో పాటు డామినేష‌న్, బెదిరింపుల సంస్కృతి కూడా ఉందని తెలిపింది హైదరీ. వీటన్నింటినీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుంచి పూర్తిగా పార‌ద్రోలాల్సిన‌ అవసరం ఉందని వెల్లడించింది.

” ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప్రతిఒక్కరికీ ఇలాంటి అనుభవాలు, బెదిరింపులు ఎదురౌతుంటాయి. కొంతమంది అందులోనుంచి తెలివిగా తప్పించుకుంటారు. మరికొంతమంది అమాయ‌కులు ఆ సమస్యల ఊబిలో చిక్కుకుంటారు. నేను ల‌క్కీగా బయటపడగలిగాను” అని అదితిరావు హైదరీ పేర్కొన్నారు.

ముఖ్యంగా కొంతమంది న‌టీమ‌ణుల్ని వారి చెప్పుచేత‌ల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారని.. ఆ సమయంలో వారు చెప్పిన‌ట్లు విన‌క‌పోతే బెదిరింపులకు పాల్పడతారని చెప్పింది ఈ భామ‌. అవ‌కాశాలు రాకుండా కూడా చేయ‌గ‌ల‌ర‌ని తెలిపింది. తాను అలా ఉన్నందుకు సినిమాల్లో అవకాశాలు కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు