అలా చేయకుంటే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

అలా చేయకుంటే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2020 | 7:23 AM

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆదివారం గుంటూరు నగరంలో జరిగిన వైసీపీ సింహగర్జన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింల సంక్షేమానికి వ్యతిరేకంగా సీఎం జగన్‌ వ్యవహరించబోరన్న నమ్మకం తనకుందని.. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తారని అనుకుంటున్నానని పేర్కొన్నారు.

కాగా సీఏఏ, ఎన్ఆర్సీపై ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వైసీపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని.. ఇందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. తనకు పదవులు, పార్టీ ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యమని అంజాద్ బాషా అప్పట్లో స్పష్టం చేశారు. ఎన్‌ఆర్సీపై ముందుకెళ్తే అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని ఆయన వెల్లడించారు. సీఏఏ, ఎన్‌ఆర్సీకు సంబంధించి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుతవ్ం ముందుకెళ్లదని.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తాము ఒప్పిస్తామని అన్నారు.

రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం