మహిళలందరికీ నా సెల్యూట్: వైఎస్ జగన్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన ఆయన.. ‘‘ప్రతి తల్లి, భార్య, కుమార్తె, సోదరిమణులందరికీ సెల్యూట్ చేస్తున్నా. మీ వలనే మేమంతా సంతోషంగా, మనశ్శాంతితో మంచి జీవితం గడుపుతున్నాం. మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తామని ప్రతిఙ్ఞ చేస్తున్నాం’’ అంటూ ట్వీట్ చేశారు. I salute every mother, wife, daughter and sister. Your […]

మహిళలందరికీ నా సెల్యూట్: వైఎస్ జగన్
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 9:26 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన ఆయన.. ‘‘ప్రతి తల్లి, భార్య, కుమార్తె, సోదరిమణులందరికీ సెల్యూట్ చేస్తున్నా. మీ వలనే మేమంతా సంతోషంగా, మనశ్శాంతితో మంచి జీవితం గడుపుతున్నాం. మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తామని ప్రతిఙ్ఞ చేస్తున్నాం’’ అంటూ ట్వీట్ చేశారు.