ఎంత పెద్ద విమానమో ! లాంగ్ జర్నీకి ప్రతిరూపమో !

ఆకాశంలో అత్యధిక దూరం ప్రయాణించిన విమానంగా ఆ ‘ లోహవిహంగం ‘ పాపులర్ అయింది. ‘ క్వాంటాస్ ‘ ప్లేన్ గా వ్యవహరించే ఈ విమానం ప్రపంచ విమానాల్లోకెల్లా అత్యంత పెద్దదట. న్యూయార్క్ నుంచి ఇది ఆస్ట్రేలియా కు ఆదివారం ఉదయం చేరుకుంది. క్వాంటాస్ సీఈఓ అలాన్ జాయ్స్ తో సహా సుమారు 49 మంది ఈ భారీ లోహ విహంగంలో ప్రయాణించారు. ఎక్కడా ఆగకుండా, తిరిగి ఇంధనం నింపుకోకుండా ఇది 16 వేల కిలోమీటర్ల దూరం […]

ఎంత పెద్ద విమానమో ! లాంగ్ జర్నీకి ప్రతిరూపమో !
Follow us

|

Updated on: Oct 21, 2019 | 3:06 PM

ఆకాశంలో అత్యధిక దూరం ప్రయాణించిన విమానంగా ఆ ‘ లోహవిహంగం ‘ పాపులర్ అయింది. ‘ క్వాంటాస్ ‘ ప్లేన్ గా వ్యవహరించే ఈ విమానం ప్రపంచ విమానాల్లోకెల్లా అత్యంత పెద్దదట. న్యూయార్క్ నుంచి ఇది ఆస్ట్రేలియా కు ఆదివారం ఉదయం చేరుకుంది. క్వాంటాస్ సీఈఓ అలాన్ జాయ్స్ తో సహా సుమారు 49 మంది ఈ భారీ లోహ విహంగంలో ప్రయాణించారు. ఎక్కడా ఆగకుండా, తిరిగి ఇంధనం నింపుకోకుండా ఇది 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. బరువు చాలా తక్కువగా ఉండేలా చూసేందుకు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణించారు అంతా.. ఇది రియల్లీ హిస్టారిక్ మూమెంట్ అని అభివర్ణించారు అలాన్ జాయ్స్ . అంతదూరం ప్రయాణించి వచ్చ్చాక ఇక వీరంతా సిడ్నీ విమానాశ్రయంలో ఈ భారీ విమానం వద్ద నిలబడి ఫోటోలకు పోజులిచ్చారు. నలుగురు పైలట్లు విరామమెరుగక దీన్ని నడిపారట..

పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.