అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రం.. జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా జరిపిన రాత్రి దాడులకు ప్రతిస్పందనగా జోర్డాన్‌లో మోహరించి ఉన్న అమెరికా సైనిక విమాన స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికా ఇంధన సరఫరా విమానాలు, యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని, తీవ్రంగా దెబ్బతిన్నాయని ఐఆర్‌జీసీ పేర్కొంది. అయితే ఈ వార్తను అమెరికా ధృవీకరించాల్సి ఉంది.

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రం.. జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు
Iran Claims Strikes On Us Fighter

Updated on: Jul 17, 2026 | 7:59 PM

Follow Us