పేలుళ్లతో దద్దరిల్లిన మెక్సికో..ఏడుగురు దుండగులు హతం

అమెరికాలో గన్‌ కల్చర్‌ రాజ్యమేలుతోంది. నిత్యం ఏదో ఓ ప్రాంతం పేలుళ్లతో దద్దరిల్లుతూనే ఉంది. తుపాకీ తూటాలకు ఎంతోమంది అమాయకులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా మెక్సికోలో కాల్పులకు తెగబడ్డారు దుండగులు. దీంతో పోలీసులు వారిపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఏడుగురు ముష్కరులు హతమవగా.. ఓ పోలీస్‌ అధికారి మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలవడంతో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్వానాజువాటో నగరంలో పైపుల నుంచి సరఫరా అయ్యే ఇంధనాన్ని కొన్ని దోపిడీ ముఠాలు చోరీ చేస్తున్నాయి. […]

పేలుళ్లతో దద్దరిల్లిన మెక్సికో..ఏడుగురు దుండగులు హతం
Follow us

|

Updated on: Dec 18, 2019 | 12:00 PM

అమెరికాలో గన్‌ కల్చర్‌ రాజ్యమేలుతోంది. నిత్యం ఏదో ఓ ప్రాంతం పేలుళ్లతో దద్దరిల్లుతూనే ఉంది. తుపాకీ తూటాలకు ఎంతోమంది అమాయకులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా మెక్సికోలో కాల్పులకు తెగబడ్డారు దుండగులు. దీంతో పోలీసులు వారిపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఏడుగురు ముష్కరులు హతమవగా.. ఓ పోలీస్‌ అధికారి మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలవడంతో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్వానాజువాటో నగరంలో పైపుల నుంచి సరఫరా అయ్యే ఇంధనాన్ని కొన్ని దోపిడీ ముఠాలు చోరీ చేస్తున్నాయి. దీంతో వారిపై నిఘా పెట్టిన అధికారులు..పెట్రోలింగ్‌ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గ్వానాజువాటోలో పెట్రోలింగ్‌ వాహనంపై దుండగులు కాల్పుల వర్షం కురిపించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగి ఏడుగురిని మట్టుబెట్టాయి. ఇటీవల వరుసగా జరిగిన కాల్పుల్లో మొత్తం 12మంది పోలీస్‌ అధికారులు మృతి చెందారు.

Latest Articles
ఏంటి.. సాయి పల్లవి.! మొటిమల వల్లే.. సినిమాలో ఛాన్స్ వచ్చిందా..
ఏంటి.. సాయి పల్లవి.! మొటిమల వల్లే.. సినిమాలో ఛాన్స్ వచ్చిందా..
'దేవుడా.. ఓ మంచి దేవుడా'..RCB విజయం కోసం అమ్మాయి ప్రార్థన..వీడియో
'దేవుడా.. ఓ మంచి దేవుడా'..RCB విజయం కోసం అమ్మాయి ప్రార్థన..వీడియో
స్టార్ హీరోకు.. భార్య అదిరిపోయే గిఫ్ట్.! వీడియో
స్టార్ హీరోకు.. భార్య అదిరిపోయే గిఫ్ట్.! వీడియో
పేటీఎం యూజర్లకు అప్ డేట్.. యాప్‌లోనే కొత్త యూపీఐ యాక్టివేట్..
పేటీఎం యూజర్లకు అప్ డేట్.. యాప్‌లోనే కొత్త యూపీఐ యాక్టివేట్..
కన్నీరు పెట్టుకున్న బాలీవుడ్ విలన్‌ బాబీ డియోల్.!
కన్నీరు పెట్టుకున్న బాలీవుడ్ విలన్‌ బాబీ డియోల్.!
చంద్రబాబు అవినీతి చూసే జనం తిరస్కరించారు.. వైసీపీ నేత సజ్జల
చంద్రబాబు అవినీతి చూసే జనం తిరస్కరించారు.. వైసీపీ నేత సజ్జల
బీ అలర్ట్.. ఎలాంటి మామిడి తింటున్నారో గమనించండి.. లేకుంటే సమస్యలే
బీ అలర్ట్.. ఎలాంటి మామిడి తింటున్నారో గమనించండి.. లేకుంటే సమస్యలే
ట్రాక్‌పై జారిపడిన బండరాయి.. కట్ చేస్తే...
ట్రాక్‌పై జారిపడిన బండరాయి.. కట్ చేస్తే...
మా ప్రేమకు స్నేహమే పునాది.. సూర్య పై జ్యోతిక కామెంట్స్.
మా ప్రేమకు స్నేహమే పునాది.. సూర్య పై జ్యోతిక కామెంట్స్.
లైవ్‌ షోలో ప్రముఖ సింగర్‌కి చేదు అనుభవం..'బాటిల్‌' విసిరిన ఆకతాయి
లైవ్‌ షోలో ప్రముఖ సింగర్‌కి చేదు అనుభవం..'బాటిల్‌' విసిరిన ఆకతాయి