Diego Maradona: డీగో మారడోనాకు తమిళనాడు బేకరి వినూత్న నివాళి… మారడోనా రూపంలో కేక్ తయారీ…

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న గొప్ప ఫుట్ బాల్ ఆటగాడు డీగో మారడోనా. ఆయనకు తమిళనాడు‌కు చెందిన ఓ బేకరి వినూత్న శైలిలో నివాళి అర్పించింది.

Diego Maradona: డీగో మారడోనాకు తమిళనాడు బేకరి వినూత్న నివాళి... మారడోనా రూపంలో కేక్ తయారీ...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 26, 2020 | 9:04 AM

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న గొప్ప ఫుట్ బాల్ ఆటగాడు డీగో మారడోనా. ఆయనకు తమిళనాడు‌కు చెందిన ఓ బేకరి వినూత్న శైలిలో నివాళి అర్పించింది. క్రిస్మస్ సందర్భంగా రామనాథపురానికి చెందిన బేకరీ షాపు యజమాని 6 ఫీట్ల కేకును తయారు చేశాడు. ఆ ఆరు ఫీట్ల కేకును మారడోనా బొమ్మలా తయారు చేశారు. దీంతో స్థానికులు ఆ కేకు ఫోటోలు తీసి నెట్లో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. కాగా, సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా నవంబర్ 26న గుండెపోటుతో మరణించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆ కేకు ఇదే… మీరు ఓ లుక్కేయండి…

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే

సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..