పండగ లోకలే కానీ.. సదర్‌కు హర్యానా ఫ్లేవర్ ఎందుకు..?

దీపావళి పండుగ సందర్భంగా.. హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు జరుగుతాయి. సదర్ పండుగ హైదరాబాద్‌ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. అంతేకాకుండా.. కేవలం హైదరాబాద్‌లోనే సదర్ పండుగను నిర్వహిస్తారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించి.. దున్నపోతులను ఊరేగిస్తారు. ఇందులో భాగంగా వారం రోజులుగా దున్నపోతులకు తర్ఫీదును ఇవ్వడంతో పాటు సుందరంగా అలంకరించే పనిలో నిమగ్నమవుతారు. ప్రధానంగా దున్నపోతులకు చర్మం మీద వెంట్రుకలను తొలగించి చర్మానికి నూనె రాసి […]

పండగ లోకలే కానీ.. సదర్‌కు హర్యానా ఫ్లేవర్ ఎందుకు..?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2019 | 6:38 PM

దీపావళి పండుగ సందర్భంగా.. హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు జరుగుతాయి. సదర్ పండుగ హైదరాబాద్‌ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. అంతేకాకుండా.. కేవలం హైదరాబాద్‌లోనే సదర్ పండుగను నిర్వహిస్తారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించి.. దున్నపోతులను ఊరేగిస్తారు. ఇందులో భాగంగా వారం రోజులుగా దున్నపోతులకు తర్ఫీదును ఇవ్వడంతో పాటు సుందరంగా అలంకరించే పనిలో నిమగ్నమవుతారు. ప్రధానంగా దున్నపోతులకు చర్మం మీద వెంట్రుకలను తొలగించి చర్మానికి నూనె రాసి నిగనిగలాడేలా తయారు చేస్తారు. అలంకరించిన దున్నపోతులతో విన్యాసాలు చేయించడం ఈ ఉత్సవం యొక్క ప్రత్యేకత.

కాగా.. ఈ సదర్ ఉత్సవాల్లో.. ఒకటి గమనిస్తే.. హర్యానాకు చెందిన దున్నపోతులే ఎక్కువగా దర్శనమిస్తాయి. మనవారు కూడా వాటిని కొనడానికే ఆసక్తిని కనబరుస్తారు కూడా. కోట్లకు కోట్లు రూపాయలు వెచ్చించి మరీ హర్యానా దున్నపోతులనే ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? మరి హర్యానాకు చెందిన దున్నపోతులనే కొనుగోలు చేయడానికి కారణాలేంటి..? మన లోకల్ దున్నపోతుల సామర్థ్యాన్ని అవి డామినేట్ ఎందుకు చేస్తున్నాయి..? కారణాలు ఇవే..!

హైలెట్స్:

1. హర్యానా దున్నపోతులు ఎత్తులో కానీ.. బరువులో కానీ.. మనవాటి కంటే.. చాలా ధృఢంగా ఉంటాయి.

2. అలాగే.. సమరంలో.. బలంగా ఉన్న హర్యానా దున్నపోతులు ఎక్కువ సేపు పాల్గొంటాయి.

3. అవి దాదాపు 6.5 అడుగులకు పైగానే ఎత్తు ఉంటాయి.

4. ఇవి రోజుకు దాదాపు 30 లీటర్లకు పైగానే పాలు తాగుతాయి. వీటి బరువు 2000 నుంచి 1800 కిలోల బరువుంటాయి.

5. సజ్జలు, రాగులు, సేపు, బాదం, పిస్తా, కాజు, యాపిల్స్ వంటి బలమైన ఆహార పదార్థాలను వీటికి పెడతారు.

6. ఇలా చాలా మేలు జాతి రకాల దున్నపోతులు. ఇవి చాలా అరుదైనవి.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి