ఏటీఎంకు వెళ్ల‌లేక‌పోతే..ఇంటి వ‌ద్దకే డ‌బ్బులు..ఎలాగంటే..?

కరోనా..ప్ర‌స్తుతం ప్రంపంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న వైర‌స్. ప్ర‌పంచంలో ఎన్నో దేశాలు ఈ మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ తో లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ఇంట్లో నుంచి అడుగు భ‌య‌ట‌పెట్టాలంటే ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. మ‌రోవైపు ఏటీఎంల‌లో క్యాష్ విత్ డ్రా చార్జీలు, మిలిమ‌న్ బ్యాలెన్స్ చార్జీలు ఎత్తివేశారు. అయిన‌ప్ప‌టికి బ‌య‌ట‌కి వెళ్లి ఏటీఎంలో డ‌బ్బులు తీసుకోవాటలంటే 100 క‌ష్టాలు ఉన్నాయి ప్రస్తుతం. అయితే బ్యాంకు కస్ట‌మ‌ర్లు ఇంటి వ‌ద్ద నుంచే ప‌లు స‌ర్వీసులు పొందే వెసులుబాటు ఉంది. […]

ఏటీఎంకు వెళ్ల‌లేక‌పోతే..ఇంటి వ‌ద్దకే డ‌బ్బులు..ఎలాగంటే..?
Follow us

|

Updated on: Mar 25, 2020 | 1:23 PM

కరోనా..ప్ర‌స్తుతం ప్రంపంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న వైర‌స్. ప్ర‌పంచంలో ఎన్నో దేశాలు ఈ మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ తో లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ఇంట్లో నుంచి అడుగు భ‌య‌ట‌పెట్టాలంటే ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. మ‌రోవైపు ఏటీఎంల‌లో క్యాష్ విత్ డ్రా చార్జీలు, మిలిమ‌న్ బ్యాలెన్స్ చార్జీలు ఎత్తివేశారు. అయిన‌ప్ప‌టికి బ‌య‌ట‌కి వెళ్లి ఏటీఎంలో డ‌బ్బులు తీసుకోవాటలంటే 100 క‌ష్టాలు ఉన్నాయి ప్రస్తుతం. అయితే బ్యాంకు కస్ట‌మ‌ర్లు ఇంటి వ‌ద్ద నుంచే ప‌లు స‌ర్వీసులు పొందే వెసులుబాటు ఉంది. అందులో ఏటీఎం సేవ‌లు కూడా ఉన్నాయి.

ప‌లు బ్యాంకులు క‌స్ట‌మ‌ర్స్ కు డోర్ స్టెప్ సేవ‌లు అందిస్తోన్న విష‌యం తెలిసిందే. వీటిలో భాగంగా ఏటీఎంకు వెళ్ల‌కుండా కూడా డ‌బ్బులు పొంద‌వ‌చ్చు. ఎస్ బి ఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకులు ఈ త‌ర‌హా సేవ‌లు అందిస్తున్నాయి.

అయితే ఈ బ్యాంక్స్ లో ఖాతాదారులు అయి ఉన్న సీనియ‌ర్ సిటిజ‌న్స్, దివ్యాంగులు మాత్ర‌మే ఈ సేవ‌ల‌కు అర్హులు. అయితే మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో అంద‌రు క‌స్ట‌మ‌ర్స్ ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. స్టేట్ బ్యాంక్ ఈ స‌ర్వీసుకు రూ.100 చార్జ్ చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్… రూ.5,000 నుంచి రూ.25,000 వరకు డబ్బులు ఇంటి వద్దకు పొంద‌వ‌చ్చు. ఈ బ్యాంక్ కూడా ఈ సేవ‌ల‌కు రూ.100 నుంచి రూ.200 వరకు చార్జ్ చేస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు కూడా కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఈ సేవ‌ను పొందొచ్చు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మాత్రమే బ్యాంకు ఈ సేవ‌ను అందిస్తోంది. రూ.2,000 నుంచి ఏకంగా రూ.2 లక్షల వరకు డోర్ డెలివ‌రీ ఫెసిలిటీ ఉంది. దీని కోసం బ్యాంక్ రూ.50 …అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డెలివరీ అమౌంట్‌లో 18 శాతం వరకు చార్జీని వసూలు చేస్తోంది.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు