Women Judges in Afghanistan: ఏది జరగకూడదని కోరుకున్నారో అదే జరిగింది.. మహిళా జడ్జీలకు చచ్చేంత భయం..(వీడియో)

Updated on: Oct 03, 2021 | 9:27 PM

ఏది జరగకూడదని అక్కడి జనం కోరుకున్నారో అదే జరుగింది. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించారు. వారి తరహా పరిపాలన మొదలు పెట్టారు. రాక్షస పాలన అనేకంటే పెద్ద విధానంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో రెచ్చిపోతున్నారు.ఇదిలా ఉంటే...

Loading...
Unable to load recommendations.
Follow Us