USA with India: ఇండియాకు అత్యవసర సాయం చేస్తాం.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్... ( వీడియో )
We Will Help To India Says Us President Joe Biden

USA with India: ఇండియాకు అత్యవసర సాయం చేస్తాం.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్… ( వీడియో )

Updated on: Apr 27, 2021 | 7:24 AM

USA with India: కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న ఇండియాకు వెంటనే సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రకటించారు. భారత దేశానికి, ప్రజలకు అన్ని రకాల సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బైడెన్ ట్వీట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us