Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో పెట్రో బాంబుల తయారీ.. టీవీ9 ఎక్స్‌క్లూజ్ విజువల్స్ వైరల్.!
తమ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా బలగాలను ధీటుగా ఎదుర్కొంటున్నారు ఉక్రెయిన్ ప్రజలు. రష్యన్ ట్యాంకులే లక్ష్యంగా స్వయంగా బాంబులు రెడీ చేస్తున్నారు. సీసాల్లో రసాయన పదార్థాలను, పేలుడు పదార్థాలను నింపుతూ వీటిని తయారు చేస్తున్నారు. కీవ్‌లోని ఇంటర్నేషనల్ బాంబ్
తమ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా బలగాలను ధీటుగా ఎదుర్కొంటున్నారు ఉక్రెయిన్ ప్రజలు. రష్యన్ ట్యాంకులే లక్ష్యంగా స్వయంగా బాంబులు రెడీ చేస్తున్నారు. సీసాల్లో రసాయన పదార్థాలను, పేలుడు పదార్థాలను నింపుతూ వీటిని తయారు చేస్తున్నారు. కీవ్‌లోని ఇంటర్నేషనల్ బాంబ్ తయారీ కేంద్రాన్ని చేరుకుంది టీవీ9 టీమ్. మరింత సమాచారం మా ప్రతినిధి అభిషేక్ ఉపాధ్యాయ మరిన్ని వివరాలు అందిస్తారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..