Earthquake: భారీ భూకంపం.. చిగురుటాకుల్లా వణికిన భవనాలు.. వీడియో

|

Sep 10, 2021 | 9:45 AM

భారీ భూకంపం ఆ దేశాన్ని చిగురుటాకులా వణికించింది. మెక్సికోలో సంభవించిన ఈ భూకంప తీవ్రతకు భవనాలు ఊగిపోయాయి. జనాలు భయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారు.

భారీ భూకంపం ఆ దేశాన్ని చిగురుటాకులా వణికించింది. మెక్సికోలో సంభవించిన ఈ భూకంప తీవ్రతకు భవనాలు ఊగిపోయాయి. జనాలు భయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారు. మెక్సికో దేశంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ భారీ భూకంపంతో చాలా భవనాలు కొద్దిసేపు ఊగినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Bigg Boss 5: హౌస్‌లో గొడవకు దిగిన లోబో.. సిరి స్ట్రాంగ్ వార్నింగ్… వీడియో

Amazon Forest: అడవి మధ్యలో సీక్రెట్ రన్​వే.. అక్కడ నుంచి డ్రగ్స్ రవాణా.. వీడియో