Indian Embassy: భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు.. వీడియో
ఉక్రెయిన్ సంక్షోభంపై కీవ్ లోని భారత దౌత్యకార్యాలయం కీలక అడ్వయిజరీ విడుదల చేసింది. భారతీయ విద్యార్ధులు ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని , ఇళ్లు , హాస్టళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. రాజధాని కీవ్‌లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని , అందుకే పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కూడా సూచించింది.
Published on: Feb 24, 2022 03:55 PM