అదృష్టం అంటే ఈమెదే !! చిన్న గిఫ్ట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది !! ఎలాగంటే ?? వీడియో

Updated on: Dec 29, 2021 | 8:27 AM

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. చాలా మంది మన జీవితంలో అదృష్టమనేదే లేదా... అని తమను తాము నిందించుకుంటూ నిరుత్సాహ పడతారు.

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. చాలా మంది మన జీవితంలో అదృష్టమనేదే లేదా… అని తమను తాము నిందించుకుంటూ నిరుత్సాహ పడతారు. అలాంటి సందర్భాల్లో ఊహించని రీతిలో అదృష్టం వరిస్తే.. వారి ఆనందం మామూలుగా ఉండదు. ఒక్కోసారి వారికి కలిగిన అదృష్టాన్ని వారే నమ్మరు. అమెరికాకు చెందిన ఓ మహిళ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. తన సోదరుడు పుట్టిన రోజు నాడు తనకు ఇచ్చిన చిన్న బహుమతి.. ఆ మహిళకు కోట్ల వర్షం కురిపించింది. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఒక మహిళకు ఆమె సోదరుడు పుట్టినరోజుకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అందుకు 10 డాలర్లు పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 760 రూపాయలు. తన సోదరికి బహుమతిని అందజేశాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Digital TOP 9 NEWS: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. వైన్ షాప్, బార్ షాపులకు ప్రత్యేక అనుమతి

News Watch: కక్ష లేదు సరే.. కటాక్షిస్తారా ?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో

వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో

Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us