Kabul Airport Attack: రక్తసిక్తమైన అఫ్గానిస్తాన్‌.. వేట తప్పదన్న బైడెన్‌..! లైవ్ వీడియో

|

Aug 27, 2021 | 2:47 PM

తాలిబన్ల నియంత్రణలో వెళ్లిన అప్గానిస్తాన్‌ దేశం రావణకాష్టంలా రగులుతోంది. ఆఫ్గాన్ రాజధాని కాబూల్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. గురువారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల వరుసగా జంట పేలుళ్లు సంభవించాయి.

Follow us on